Posts

Showing posts from January, 2026

ఊరు

పట్టణ ప్రియుడు:  ఎందుకురా ఊరు ఊరు ఊరు అని ఊరికే వెంపర్లాడిపోతావ్? నీతో కలిసి చదువుకున్న వాళ్ళు చాలా మంది ఊరిలోనే లేరు, చుట్టాలతో నువ్వు పెద్దగా మాటడవు. ఇంకెందుకురా నీకీ ఊరి గోల?? ఊరి పిచ్చోడు: దీంట్లో ఉన్నది నా స్వార్థమే సుమీ... చదువుకున్న వాళ్లు మొత్తం లేకపోయినా కొంత మందైన ఉన్నారుగా...కనీసం వాళ్ళైన కలుస్తారని, మళ్ళీ కలిసి చదువుకున్న రోజులు గుర్తొస్తాయని. నేను మాటడకపోయినా, మా చుట్టాలు నన్ను పలకరిస్తారుగా! ఆ మాత్రం కూడా లేకపోతే బతుకు భారంగా ఉంటుంది. ఇవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు రావడం ఆపేస్తే మళ్ళీ ఎప్పుడు వొస్తామో తెలియదని ఒక భయం. కొన్ని సంవత్సరాల తర్వాత ఊరికి వెళ్ళడానికి కారణం లేకపోయిన నాడు, మనల్ని రమన్నే వారు, వొస్తే పలకరించేవారు కూడా ఉండరు. నీ బాల్యాన్ని గుర్తు చేసుకోడానికి ఇంకో సాధనం ఉండదు. అందుకే కుదిరినన్ని సార్లు ఊరికి వెళ్తాను!!  పిచ్చి వెధవ

Feminism

Today I was travelling in a bus to my hometown and the bus is fully occupied. I saw a father and a daughter (maybe 13-14 years), and the father checking if there's any place left to make her daughter seated. A young lady (may be in early twenties), also with her father, stood and offered her place, and, the other girl made her father sit instead of her. I can see both the daughters' fathers are proud. No words said, none expressed physically...just pure pride in eyes!!  As a father of a daughter myself, I wish my kid become one of these young ladies! I wish I do something good that my father has pride in his eyes because of me! I think this is true feminism!!