Posts

Showing posts from June, 2026

దురదృష్టం!

Expectations జీరో లో కాదు minus లో పెట్టుకో...నువ్వు పెట్టుకున్న నెంబర్ కన్నా next ఇంకో నెంబర్ ఉందని చూపిస్తుంది జీవితం.  అరే మనస్పూర్తిగా నవ్వితే, నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చిన్న భయం. దానికి ఇంగ్లీష్ లో పదం కూడా ఉందట "cherophobia". మన అదృష్టం ఎలా ఉంటదో చెప్పనా??  ఒక రూంలో ఉన్న switches on చేస్తున్నావ్ fan కోసం...5 switches lo 4 switches ki on అవ్వలేదు. హమ్మయ్య...ఇదే ఇక ఫ్యాన్ switch అని on చేసే lopu, current పోతాది... Ala untadi mana tothi! పక్క వాడికి మన కష్టం కామెడీ అవ్వడం పక్కన పెట్టు, మనమే మన కష్టాన్ని కామెడీ చేసుకుంటాం....లేకపోతే బతకడం చాలా కష్టంగా ఉంటాది బ్రదర్!!  ఒక కామన్ డైలాగ్ మటుకు అందరూ అంటారు "గురువు గారు, ఇన్ని దరిద్రాలు భరిస్తూ ఎలా ఉన్నారు మీరు??" అని. అలవాటు అయిపోయింది. ఇంకేం చేస్తాం!! కానీ ఇన్ని దరిద్రాలు చూసిన తర్వాత కూడా, మన దగ్గరికి ఒకడు వొచ్చి, బావగారు బాగున్నారా! సినిమా లో కోటా లాగా "నా కష్టాలతో పోలిస్తే, నీ కష్టం ఒక కస్టమెంట్రా" అంటాడు చూడండి! వాడినండి, కొట్టాలని అనిపిస్తుంది. కానీ ఏం చేయలేం! మంచితనమనే ముసుగు ఒకటి వేసుకున్నాం కదా! ఒ...

Two Charioteers

There were two charioteers..One on this side of war and the other on that side. One, when the main character wanted to leave his weapons, scolded him, schooled him, made him remember his duty and lead him to victory.  Other one, when the main character was full of confidence, hurled abuses, demoralized him, took him on the wrong paths, finally lead him to THE END! You find both characters every day, in every aspect of your life.  Choose your CHARIOTEER wisely, my friend.  Not everyone is as lucky as Arjuna to get a Krishna, you might get a Shalya like Karna, as well.

నేర్పరి

"యన్యుల మనముల్నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి!"  చిన్నప్పుడు, సుమతి శతకంలో ఈ పద్యం చదివినప్పుడు "ఓస్!! ఇదేం పెద్ద కష్టం" అనుకున్న... చిన్నతనం కదా...తెలియదు అప్పుడు. ఇప్పుడు తెలుస్తుంది ఇది ఎంత కష్టమో....!!! మహా మహా మేధావులుకే సాధ్యం కానిది ఇది! In short!! జీవితంలో అందరినీ satisfy చేయలేవు నవ్వు. వొదిలే!! వేమన శతకం, సుమతి శతకం విలువ ఇప్పుడు తెలుస్తుంది.