Posts

Showing posts from February, 2026

Shivaji Maharaj

Jai Bhavani!!! Jai Shivaji!!! On this day of Shivrai's birth anniversary, I wish everyone remembers not only his valour, knowledge, kingsmanship, devotion but also the great "Rajmata Jijabai", mother of Shivrai.. I wish all mothers of this generation teach their kids the bravery she thought Shivrai. I always think, if Rajmata Jijabai is not there, we might not have CHATRAPATI Shivaji. Only mothers posses the greatness and ability to change the history of a entire nation. I wish many more mothers teach their kids the values Rajmata instilled in Shivrai.

దాస్యం

ఐదు రోజుల దాస్యం దేనికిరా అంటే? రెండు రోజులు కూతురుతో ఆడుకోడానికి, దోస్తులుతో సాయంత్రం టీ తాగుతూ ఒక గంట నవ్వుకోవడానికి, నాన్నతో ఒక అరగంట మాటాడుతూ చిన్నతనం గుర్తు తెచ్చుకోడానికి, శ్రీమతితో ఒక సాయంత్రం సినిమా చూస్తూ వెటకారం ఆడుకోడానికి, మిగిలిన సమయంలో తన గురించి, తన తర్వాత గురించి ఆలోచించుకోడానికి అన్నాడట ఒకడు. అంత కష్టంగా ఉంటే బానిసత్వం ఎందుకు? మానేసి స్వతంత్రంగా ఉండొచుగా అన్నాడట వాడి మిత్రుడు.. స్వతంత్రం బానిసత్వానికి కానీ, దాస్యానికి కాదు అన్నాడట వీడు... తేడా ఏంటో అని వెటకారం చేసాడంట మొదటి వాడు.. దాస్యం నచ్చి తప్పక చేసేది, బానిసత్వం నచ్చక అని చెప్పాడట! పల్లే వొదిలి, పరుగు తీయడానికి పట్టణాలకి వొచ్చిన ప్రతి దాస్య బాటసారి కథ!!