నేర్పరి
"యన్యుల మనముల్నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి!"
చిన్నప్పుడు, సుమతి శతకంలో ఈ పద్యం చదివినప్పుడు "ఓస్!! ఇదేం పెద్ద కష్టం" అనుకున్న... చిన్నతనం కదా...తెలియదు అప్పుడు.
ఇప్పుడు తెలుస్తుంది ఇది ఎంత కష్టమో....!!! మహా మహా మేధావులుకే సాధ్యం కానిది ఇది!
In short!! జీవితంలో అందరినీ satisfy చేయలేవు నవ్వు. వొదిలే!!
వేమన శతకం, సుమతి శతకం విలువ ఇప్పుడు తెలుస్తుంది.
Comments
Post a Comment