ఒక నాన్న
పిల్లలు నిజంగానే ప్రపంచాన్ని మార్చేయగలరండి!!
ఆకతాయి అబ్బాయిని భాధ్యత ఉన్న నాన్నగా మార్చేయగలరు. అమాయకపు అమ్మాయిని అద్భుతమైన అమ్మగానూ మార్చేయగలరు. ముసలి తాతని చిన్న పిల్లాడిలానూ మార్చేయగలరు. కాలాలు నుండి కదలని నాన్న కలాన్ని కూడా కదల్చగలరు.
నిజంగా పిల్లలు అద్భుతాలండీ!!
ఇట్లు,
ఒక నాన్న
Comments
Post a Comment