కూతుర్లు

కూతుర్లు మాములు వాళ్ళు కాదండీ... Magicians!

మనల్ని చూడగానే ఓ చిన్ని నవ్వు నవ్వుతారు చూడండి!! అంతే...ప్రపంచం మొత్తం మార్చేస్తారు. కోపం మొత్తం తీసేస్తారు, బాధని మొత్తం తోసేస్తారు. కొన్ని సార్లు అమ్మని గుర్తు చేస్తారు, ఇంకొన్ని సార్లు అమ్మనే మార్చిపోయేలా చేస్తారు...

కూతుర్లు జాదులు కుడా నండి!! వాళ్ళ అమ్మలు కనిపించగానే మన చెయ్య వొదిలేసి వాళ్ళ సంక ఎక్కి వెళ్లిపోతారు.

పొట్టి బుడంకాయలు!!!

Comments

Popular posts from this blog

అహంకారం

Wandering Soul

నాన్న