మధ్య తరగతి
ఒక మధ్య తరగతి కొడుకు achievements చెప్పమంటరా??
Car కొనడం, ఇల్లు కట్టడం, విదేశీ trips వెళ్లడం....ఇవన్నీ అనుకున్నావు!!
ఇవన్నీ, బయట వాళ్ళ కోసం. నెల నెలా, EMI కట్టిన ప్రతిసారి లోలోపల విసుకుంటూనే ఉంటాడు.
వాడికి నిజమైన సంతోషం ఎప్పుడో తెలుసా??
వాళ్ళ అమ్మ నా కొడుకుకి rank వొచ్చిందనో, ఉద్యోగం వొచ్చిందనో, ఇంకేదో సాధించాడనో పక్క వాళ్ళకి ఫోన్ చేసి మరీ, "నా కొడుకు! నా కొడుకు!" అని చెప్పినపుడు.
వాళ్ళ నాన్న కళ్ళలో వాడి వల్ల కొంచెమైనా గర్వం చూసినప్పుడో, వాడు చేసిన పనికి, భుజాన్ని మెల్లగా తట్టి చిన్న నవ్వు నవ్వినప్పుడు!
భార్య తన కోసం, తన వాళ్ళతో కూడా గొడవ పడినప్పుడు!
కూతురు తనని చూసి, వొచ్చి రాని మాటలతో, "మా నాన్న" అన్నప్పుడు!
ఇవి మాత్రమే వాడు achievements la ఫీల్ అయ్యేవి! మిగతావి.. డాంబికం!! బయట వాళ్ళ కోసమే...
మధ్య తరగతి వాడు కదండీ, అల్ప సంతోషి!
Comments
Post a Comment